గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ - 2 సమీపంలోని బిల్మిల్లా చికెన్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందాడు.
ఆ వ్యక్తి ఎవరు? అతని మృతికి గల కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది.
ముసలోడే కానీ మహానుభావుడు.. టిక్‌టాక్ లవర్ కోసం భార్యను వదిలేశాడు.. చివరకు?