పల్నాడు జిల్లా యువతి మిస్సింగ్ మిస్టరీలో అనుమానాలు

పల్నాడు జిల్లాలో యువతి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గుంటూరులోని సోదరుడి నివాసంలో యువతి ఉందని గుర్తించారు.

అయితే యువతి ఆచూకీ తెలిసినా అనేక సందేహాలు వెలువడుతున్నాయి.రాత్రి ఏం జరిగిందనే దానిపై క్లారిటీ రాకపోవడం గమనార్హం.

రాత్రి ప్రియుడి ఫిర్యాదుతో తుంగపాడు సుబాబుల్ తోటలో పోలీసులు గాలింపు చేపట్టారు.కాగా పోలీసుల గాలింపులో యువతి ఆచూకీ లభించలేదు.

ఈ నేపథ్యంలోనే గుంటూరులో ఉన్నట్లు యువతి పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది.నలుగురు తమపై దాడి చేశారని తెలిపిన సదరు యువతి కళ్లు తిరిగి పడిపోయానని పేర్కొంది.

ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదని వెల్లడించింది.

మహేష్ బాబును టార్గెట్ చేయడం ఎంతవరకు రైట్.. ఇంతలా టార్గెట్ చేయాలా?