ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు గురయ్యారు.

ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పొడియం చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ పేపర్లు చింపి విసిరారు.

దీంతో చర్యలకు ఉపక్రమించిన స్పీకర్ తమ్మినేని పదకొండు టీడీపీ సభ్యులను ఒక్కరోజు పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.

మరోవైపు టీడీపీ సభ్యులు కింద కూర్చుని నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.

నా అసలైన బుజ్జి తల్లి శోభితనే….ఆ సమయంలో చాలా ఫీల్ అయ్యింది: నాగ చైతన్య