రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత?

ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ లో మునావర్ షో తర్వాత రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.చేయడంతో బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

పోలీసులు ఆయనను జైలుకు పంపారు.రాజాసింగ్పై పెట్టిన పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలంటూ హిందూ సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.

ఆయనకున్న మద్దతు చూసి బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయాలనుకుంటున్నట్లు సమాచారం.

నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు