ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరుపై సస్పెన్స్..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ నెలకొంది.ఇవాళ విచారణకు రావాలని రెండు రోజుల క్రితమే ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.

కాగా ఈడీ విచారణను నిలిపివేయాలని ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్ తో విచారణకు రోహిత్ రెడ్డి హాజరుకావడం లేదని తెలుస్తోంది.

అయితే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.

ఈ నేపథ్యంలో ఇవాళ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు అవుతారా.? లేదా.

? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కొడుకు పేరును వెరైటీగా చెప్పేసిన టీమిండియా కెప్టెన్ సతీమణి రితికా సజ్దే