షబ్బీర్ అలీని పార్టీ నుంచి తప్పించండి: ఎంపీ కోమటిరెడ్డి లేఖ

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు.

కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న షబ్బీర్ అలీని తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు.

చీటింగ్ తో పాటు చాలా కేసుల్లో ఆయనకు సంబంధం ఉందని లేఖలో ఆరోపించారు.

ఈ కారణంగా షబ్బీర్ అలీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నందున పార్టీ పేరు పోయే ప్రమాదం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో విన్నవించారు.

బంతి పంట నాటుకునే విధానం..ఆకుమచ్చ తెగుళ్ల వ్యాప్తికి నివారణ చర్యలు..!