ఇచ్చట వాహనములు నిలపరాదంటోన్న బైక్ రేసర్

ఇచ్చట వాహనములు నిలపరాదంటోన్న బైక్ రేసర్

టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్, తన కెరీర్‌ను విజయవంతం చేయడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

ఇచ్చట వాహనములు నిలపరాదంటోన్న బైక్ రేసర్

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చినా తన యాక్టింగ్‌తో మెప్పించలేకపోయాడు.అడపాదడపా సినిమాల్లో కనిపిస్తు్న్న సుశాంత్, రీసెంట్‌గా అల వైకుంఠపురములో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇచ్చట వాహనములు నిలపరాదంటోన్న బైక్ రేసర్

ఈ సినిమాలో సుశాంత్ పాత్రలో వావ్ అంశాలు ఏవీ లేకున్నా సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు మరో అవకాశం సుశాంత్ ముంగిట వాలింది.

ప్రస్తుతం సుశాంత్ హీరోగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సుశాంత్ ఓ బైక్ రేసర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది.ఈ సినిమాలో సుశాంత్ చేయబోయే పాత్ర తన గత సినిమాలోలాగా కాకుండా సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాతో సుశాంత్ హీరోగా మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరి హీరోగా సుశాంత్ ఈసారైన సక్సెస్ కొడతాడో లేదో చూడాలి.

ఒక్క‌సారిగా చ‌క్కెర తీసుకోవ‌డం మానేస్తే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా?

ఒక్క‌సారిగా చ‌క్కెర తీసుకోవ‌డం మానేస్తే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా?