సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్ కు రికార్డు స్థాయిలో ధాన్యం..!

సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్( Tirumalagiri Market ) కు రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చి చేరుతుంది.

మార్కెట్ కు రైతులు ట్రాక్టర్లతో ధాన్యాన్ని తీసుకువస్తున్నారు.ఒక్కసారిగా ధాన్యాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడంతో జనగామ - సూర్యాపేట హైవే( Jangaon Suryapet Highway )పై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.

రెండు రోజుల సెలవు అనంతరం వ్యవసాయ మార్కెట్ తెరుచుకోవడంతో రద్దీ పెరిగింది.ధాన్యం ట్రాకర్టు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో జాతీయ రహదారిపై సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

వేలంలో కొనుగోలు చేసిన రూ.52 కోట్ల విలువైన అరటిపండును తిన్న వ్యాపారవేత్త