Suriya : అన్ని సినిమాల్లో నటించిన ఒక్క రూపాయి కూడా తీసుకొని సూర్య.. గ్రేట్ బాస్

సూర్య( Suriya ).ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మంచి పేరున్న హీరో.

భార్యతో కలిసి సినిమాలను నిర్మిస్తూ తాను హీరోగా సంపాదిస్తున్న డబ్బులను కూడా మళ్లీ సినిమాల కోసమే వెచ్చిస్తున్నారు.

చాల మంది హీరోలకు సూర్య బిన్నం.అతడికి కమర్షియల్ గా సినిమాలు తీయడం మాత్రమే తెలుసు కానీ కమర్షియల్స్ మాట్లాడటం తెలియదు అనేది తమిళ అభిమానులు ఎప్పుడు చెప్పే మాటే.

అంత ట్యాలెంట్ ఉన్న కూడా ఏ రోజు అహం ప్రదర్శించింది లేదు.అలాగే చేతికి ఎముక లేనట్టుగా దాన ధర్మాలు కూడా చేయడం లో ఎప్పుడు సూర్య మరియు అతడి ఫ్యామిలీ ముందు ఉంటారు.

ఇక అభిమానులకు ఏమైనా అయితే మాత్రం సొంత కుటుంబ సభ్యుడు పోయినట్టుగా గుక్క పెట్టి ఏడుస్తారు.

అంత సున్నిత మనస్కులు ఈ అన్నదమ్ములు. """/" / సినిమాలు కేవలం డబ్బు కోసమే కాదు సేవ చేయడానికి అని కూడా నమ్మే ఏకైక వ్యక్తి సూర్య.

ఇక ఇండస్ట్రీ లో చాల మందికి తెలియని విషయం ఏంటి అంటే సూర్య తమిళ్ చాల సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ఉంటారు.

దాదాపు అయన సినిమా కెరీర్ లో ఒక్క తమిళ్ లోనే ఏడూ నుంచి ఎనిమిది సినిమాల్లో క్యామియో పాత్రల్లో నటించారు.

అందులో ఒకటే ఈ మధ్య వచ్చిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రా.ఈ పాత్రా విక్రమ్( Vikram ) సినిమాకు బాగా ఉపయోగపడింది.

ఇక హిందీ లో కూడా ఒక సినిమాలో అతిధి పాత్రలో కనిపించే బోతున్నారు.

ఇలా ఇన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రలో కనిపించడానికి సాధారణంగా ఒక పెద్ద స్టార్ చాల పెద్ద మొత్తం లో ఛార్జ్ చేస్తూ ఉంటారు.

"""/" / కానీ సూర్య మాత్రం అలా కాదు.తాను చేసిన ఈ గెస్ట్ పాత్రకు కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం గమనించాల్సిన విషయం.

చివరికి రోలెక్స్ పాత్ర కోసం సూర్య ఫ్రీ గానే నటించారు.ఇక సూర్య 2024 సంవత్సరానికి తన 43 వ సినిమాతో పాటు కంగువ ( Kanguva )అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.

అలాగే సురారై పొట్రు హిందీ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.

రూ.16 లక్షలు నావే.. బ్యాంకు తప్పిదానికి రైతు షాక్ ట్రీట్‌మెంట్?