తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్య కుమార్ యాదవ్
TeluguStop.com
యాంకర్: తిరుమల శ్రీవారిని క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబ సమేతంగా ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల అభిమానులు సూర్య కుమార్ యాదవ్ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.