నవంబర్ నెలలో కంగువా రిలీజ్.. తెలిసి తెలిసి సూర్య పెద్ద తప్పు చేస్తున్నారా?

నవంబర్ నెలలో కంగువా రిలీజ్ తెలిసి తెలిసి సూర్య పెద్ద తప్పు చేస్తున్నారా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు( Star Hero Surya ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.

నవంబర్ నెలలో కంగువా రిలీజ్ తెలిసి తెలిసి సూర్య పెద్ద తప్పు చేస్తున్నారా?

అక్టోబర్ నెలలోనే కంగువా ( Kanguva )రిలీజ్ కావాల్సి ఉన్నా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ నెలకు వాయిదా పడింది.

నవంబర్ నెలలో కంగువా రిలీజ్ తెలిసి తెలిసి సూర్య పెద్ద తప్పు చేస్తున్నారా?

అయితే పెద్ద సినిమాల విడుదలకు నవంబర్ ఏ మాత్రం సరైన నెల కాదు.

నవంబర్ లో విడుదలై 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాలేవీ లేవంటే అతిశయోక్తి కాదు.

పెద్ద సినిమాలకు నవంబర్ నెల ఏ మాత్రం అనుకూలమైన నెల కాదని చెప్పవచ్చు.

నవంబర్ నెలలో కంగువా విడుదలైతే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

కంగువా సినిమా సక్సెస్ సాధించడం సూర్యకు కెరీర్ పరంగా ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.

కంగువా సినిమా ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.

"""/" / కంగువా మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులకు సైతం భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది.

ఈ సినిమాకు బిజినెస్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కంగువా సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటించడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

కంగువా సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. """/" / కంగువా మూవీలో అదిరిపోయే ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

కంగువా మూవీ సరికొత్త రికార్డులు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

కంగువా సినిమా కథ, కథనం ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.కంగువా మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

కంగువా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హను రాఘవపూడి ఫౌజీ సినిమా ను ఫాస్ట్ గా చేస్తున్నాడా..?