సురేష్ బాబు కేవలం నిర్మాత మాత్రమే కాదు ..నటుడు కూడా ..!

రామానాయుడు కొడుకుగా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయినా సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నారు.

అయన ఇంకా ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.అయన తనయులు కూడా హీరోలుగా ఇండస్ట్రీ కి పరిచయం అయినా సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక రామానాయుడు ప్రొడ్యూసర్ గా ఉన్నారు.అలాగే అయన ఇద్దరి కొడుకుల్లో ఒకరిని ప్రొడ్యూసర్ గా చేస్తే మరొకరిని హీరోగా చేసారు.

ఇక ఇద్దరు తమ తమ రంగాల్లో బాగానే దూసుకుపోతున్నారు.ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ సురేష్ బాబు గురించి ఎవరికి తెలియని ఒక విషయం గురించి తెలుసుకుందాం.

సురేష్ బాబు 1990 లో వెంకటేష్ హీరో గా నటించిన బొబ్బిలి రాజా సినిమాతో నిర్మాతగా మారారు.

మొదట ఏడు సినిమాలు వెంకటేష్ హీరో గా తీసిన సురేష్ బాబు ఉదయ్ కిరణ్ తో నీకు నేను నాకు నువ్వు చిత్రం నిర్మించారు.

ఆ తర్వాత మల్లీశ్వరి, తులసి, మసాలా, దృశ్యం, దృశ్యం 2 , నారప్ప, వెంకీ మామ, గోపాల గోపాల వంటి సినిమాలు వెంకటేష్ తో తీసాడు.

"""/"/ బయట హీరోలతో తక్కువ సినిమాలే చేసిన సురేష్ బాబు మరి కొన్ని సినిమాలకు ప్రెజెంటర్ గా వ్యవహరించాడు.

వాస్తవానికి దేవత చిత్రం తో 1982 లోనే ప్రొడ్యూసర్ గా మారిన సురేష్ బాబు కేవలం బొబ్బిలి రాజా సినిమాతోనే తన పేరును సినిమాలో నిర్మతగా వేసుకోవడం మొదలు పెట్టారు.

"""/"/ ఇక చాల మందికి తెలియని విషయం ఏమిటంటే సురేష్ బాబు కేవలం నిర్మాత మాత్రమే కాదు.

అయన ఒక హిందీ సినిమాలో నటించి నటుడిగా కూడా మారారు.2016 లో వచ్చిన బాలీవుడ్ సినిమా అయినా అజర్ లో నటించగా ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ హీరో గా నటించాడు.

సురేష్ బాబు ఆ తర్వాత మళ్లి ఏ సినిమాలో నటించలేదు.ఇక ఈ ఏడాది మరి కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సురేష్ బాబు కుదిరినంత వరకు చిన్న సినిమాలు మాత్రమే తీయడానికి ఇష్టపడుతున్నాడు.

Karamba Review And Player Reputation — A Practical UK Guide