వెంకటేష్ బలహీనతను బయటపెట్టిన సురేష్ బాబు… అలా చేశాడంటే డైరెక్టర్లకు చుక్కలే!

వెంకటేష్ బలహీనతను బయటపెట్టిన సురేష్ బాబు… అలా చేశాడంటే డైరెక్టర్లకు చుక్కలే!

సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి.

వెంకటేష్ బలహీనతను బయటపెట్టిన సురేష్ బాబు… అలా చేశాడంటే డైరెక్టర్లకు చుక్కలే!

ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

వెంకటేష్ బలహీనతను బయటపెట్టిన సురేష్ బాబు… అలా చేశాడంటే డైరెక్టర్లకు చుక్కలే!

అయితే అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) దర్శకత్వంలో వెంకటేష్( Venkatesh ) నటించిన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vastunnam ) సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.ఇందులో భాగంగా బాలకృష్ణ ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ కార్యక్రమానికి( Unstoppable Show ) వెంకటేష్ హాజరయ్యారు.

"""/" / ఇక ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆహాలో ప్రసారం అయింది.

ఇకపోతే ఈ కార్యక్రమానికి వెంకటేష్ తో పాటు తన అన్నయ్య సురేష్ బాబు ( Suresh Babu ) కూడా హాజరయ్యారు.

వీరితో బాలకృష్ణ ఎప్పటిలాగే సరదాగా ముచ్చటిస్తూ అప్పట్లో వీరి సినిమాలకు సంబంధించిన విషయాల గురించి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు.

ఈ క్రమంలోనే వెంకటేష్ లో ఉన్నటువంటి బలహీనత ఏంటి అంటూ బాలయ్య సురేష్ బాబును ప్రశ్నించారు.

"""/" / ఈ ప్రశ్నకు సురేష్ బాబు సమాధానం చెబుతూ.వెంకటేష్ తన వెనుక చేయి పెట్టుకొని గోకాడు అంటే ఇక ఆరోజు డైరెక్టర్లకు చుక్కలేనని సురేష్ బాబు తెలిపారు.

సినిమా షూటింగ్ సమయంలో వెంకటేష్ తన చేయిని తల వెనక పెట్టుకొని గోకాడు అంటే ఆ సీన్ చేయటానికి తనకు చాలా కష్టమని అర్థం.

ఇక ఆ సీన్ చేయటానికి డైరెక్టర్లు కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది.అలా ఏ సినిమాకైనా, ఏ సందర్భంలో అయినా చేసినా ఆ రోజు ఆ సీన్‌ ఇక తెగదు.

డైరెక్టర్లకి ఆ రోజు చుక్ ప్యాకప్‌ చెప్పుకోవాల్సిందే.ఇప్పటికీ ఆ బలహీనత తనలో ఉందని అయితే చాలా సినిమాల్లో ఆయన దాన్ని ఒక మ్యానరిజంగా చూపించడం విశేషం అంటూ వెంకటేష్ లో ఉన్నటువంటి బలహీనతను సురేష్ బాబు బయటపెట్టారు.