ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్…!

నల్లగొండ జిల్లా:30 ఏళ్ల మాదిగల సుదీర్ఘ పోరాట కలను నేడు సుప్రీం కోర్టు ధర్మాసనం సాకారం చేసింది.

వర్గీకరణపై విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఎస్సీ,ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని,6:1 మెజారిటీతో సంచలన తీర్పు వెల్లడించింది.

వర్గీకరణను వ్యతిరేకించిన జస్టిస్‌ బేలా త్రివేది.ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారు.

విద్య,ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం,వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం అభిప్రాయపడింది.

రోజు ఉదయం ఒక గ్లాసు వాము నీరు తాగితే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?