ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఆయన బెయిల్ పిటిషన్ విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది.

మెన్షనింగ్ లిస్టులో ఉంటేనే విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.ఈ క్రమంలో రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని సూచించింది.

అయితే ఇప్పటికే కర్నూలుకు రెండు సీబీఐ అధికారుల బృందాలు చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో కర్నూలులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఇదేం భక్తి నాయనా.. త్రివేణి సంగమంలో ఫోన్‌కు పుణ్యస్నానం.. దానికీ పాపాలున్నాయట!