విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.విడాకులు కోరే జంట ఆరు నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది.

దంపతులు కలిసి ఉండే అవకాశం లేని కేసులలో వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాజమౌళి మహేష్ బాబు సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే…కొత్త డేట్ వచ్చేసిందా..?