ఈసారి కూడా సూపర్ స్టార్‌ సినిమా బజ్ లేకుండానే రిలీజ్ అవ్వనుందా?

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ ( Rajinikanth )సూపర్‌ హిట్ అందుకుని చాలా సంవత్సరాలు అయ్యింది.

ఆయన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నా కూడా తమిళ్ లో మాత్రం విపరీతమైన క్రేజ్ కొత్త సినిమా లకు ఉంటుంది.

కానీ తెలుగు లో మాత్రం ఆయన సినిమా లకు బజ్ క్రియేట్‌ అవ్వడం లేదు.

వరుసగా తెలుగు లో రజినీకాంత్ సినిమా లు నిరాశ పర్చిన కారణంగా ప్రస్తుతం రూపొందుతున్న జైలర్‌ సినిమా ( Jailar Movie) ను కొనుగోలు చేసేందుకు ఓ ఒక్కరు ఆసక్తి చూపడం లేదు.

"""/" / తెలుగు లో రజినీకాంత్‌ జైలర్ సినిమా ను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు అంటూ వార్తలు వచ్చాయి.

చివరకు ఒక నిర్మాత చాలా చిన్న మొత్తానికి తెలుగు డబ్బింగ్‌ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

గతంలో రజినీకాంత్‌ సినిమా లు తెలుగు రాష్ట్రాల్లో బజ్ లేకుండా విడుదల అయ్యాయి.

ఇప్పుడు కూడా అదే విధంగా విడుదల అవ్వబోతున్న నేపథ్యం లో జైలర్‌ సినిమా కు ఎంత వరకు కలెక్షన్స్ వస్తాయో అర్థం కావడం లేదు.

"""/" / తెలుగు లో సినిమా కు పెద్దగా బజ్ లేకున్నా కూడా ఒక నిర్మాత సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ పై ఉన్న నమ్మకంతో సినిమా ను పంపిణీ చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలు ( Social Media )లో కూడా జైలర్ సినిమా కి పెద్దగా బజ్ క్రియేట్‌ అవ్వలేదు.

కనుక తెలుగు లో ఈసారి కూడా సూపర్ స్టార్‌ సినిమా కి బజ్ లేకుండానే రిలీజ్ కు సిద్ధం అవుతుంది.

విడుదల సమయం కి అయినా జైలర్ కి ఒక మోస్తరు బజ్ క్రియేట్‌ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.

వేలంలో కొనుగోలు చేసిన రూ.52 కోట్ల విలువైన అరటిపండును తిన్న వ్యాపారవేత్త