ఈ డ్రింక్ తో మీ డేను స్టార్ట్ చేస్తే వెయిట్ లాస్ తో స‌హా మరెన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

అధిక బరువు.( Overweight )చాలా మందిని కలవరపెట్టే సమస్య ఇది.

అయితే అందరిలోనూ బరువు పెరగడానికి కారణాలు ఒకేలా ఉండవు.ఒక్కొక్కరు ఒక్కో కారణం చేత వెయిట్ గెయిన్ అవుతుంటారు.

రీజన్ ఏదైనా అధిక బరువు అనేది అనేక అనారోగ్య సమస్యల‌ను తెస్తుంది.అలాగే శరీర ఆకృతిని పాడు చేస్తుంది.

అందుకే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ డ్రింక్ తో మీ డేను స్టార్ట్ చేస్తే వెయిట్ లాస్ తో సహా మరెన్నో బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

అన్నది తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో మూడు లెమన్ స్లైసెస్, మూడు ఆరెంజ్ స్లైసెస్ వేసుకోవాలి.

అలాగే ఐదు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వన్ టేబుల్ స్పూన్ వనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని కనీసం ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

"""/" / ఆ తర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాట‌ర్ లో కొద్దిగా తేనె( Honey ) కలిపితే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.

రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు పొందుతారు.

ముఖ్యంగా వెయిట్ లాస్ కు ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలు కరిగే వేగాన్ని రెట్టింపు చేస్తుంది.

దాంతో సూపర్ ఫాస్ట్ వెయిట్ లాస్ అవుతారు.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది.

గుండెకు ముప్పు తగ్గుతుంది.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

మోకాళ్ళ నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులు పరార్ అవుతాయి.

మరియు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మీ చర్మం నిగారింపుగా సైతం మెరుస్తుంది.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాల జాబితా ఇదే!