ఒకే దర్శకుడికి మల్లి మల్లి అవకాశం ఇస్తున్న ప్రొడక్షన్ హౌస్ లు ఎన్ని ఉన్నాయ్
TeluguStop.com
హీరో, హీరోయన్ కాంబో.డైరెక్టర్, హీరో కాంబో.
హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కాంబో అంటే ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది.
ఈ కాంబినేషన్ లో చాలా వరకు రిపీట్ అయి.కంటిన్యూగా సక్సెస్ సాధించిన వాళ్లు ఉన్నారు.
సేమ్ ఇలాగే కొందరు దర్శకులు, నిర్మాణ సంస్థల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
వారి కాంబోలో సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ అనే ముద్ర పొందాయి.ఇంతకీ ఆ డైరెక్టర్- ప్రొడక్షన్ హౌస్ కాంబోలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
H3 Class=subheader-styleత్రివిక్రమ్- హారిక & హాసిన్ క్రియేషన్స్/h3p
వీరి కాంబినషన్లో పలు సినిమాలు రూపొంది సక్సెస్ అయ్యాయి.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అరవింద సమేత, అల వైకుంఠపురంలో రూపొందాయి.ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమా తెరకెక్కుతోంది.
H3 Class=subheader-styleమారుతి- యువి క్రియేషన్స్/h3p """/"/
వీరి కాంబినేషనన్ లో భలె భలే మగాడివోయ్, ప్రతిరోజు పండుగే, మహానుభావుడు సినిమాలు వచ్చాయి.
H3 Class=subheader-styleఅనిల్ రావిపూడి- శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్/h3p """/"/
వీరి దర్శకత్వంలో సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్-2, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రూపొందాయి.
H3 Class=subheader-styleకెవి రెడ్డి- విజయ ప్రొడక్షన్స్/h3p """/"/
వీరి కాంబినేషన్ లో పాతాల భైరవి, మాయా బజార్, జగదేక వీరుడి కథ సినిమాలు వచ్చాయి.
H3 Class=subheader-styleఎల్వీ ప్రసాద్- విజయ ప్రొడక్షన్స్/h3p """/"/
షావుకారు, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, పెళ్లిచేసి చూడు సినిమాలు వచ్చాయి.
H3 Class=subheader-styleకోడి రామక్రిష్ణ- మల్లెమాల ప్రొడక్షన్స్/h3p """/"/
ఈ కాంబినేషన్ లో అమ్మోరు, అంజి, అరుంధతి, అంకుశం సినిమాలు తెరకెక్కాయి.
H3 Class=subheader-styleకె.విశ్వనాథ్- పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్/h3p """/"/
శుభసంకల్పం, సిరిసిరి మువ్వ, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వంయం క్రుషి, అపద్భాందవుడ సినిమాలు వచ్చాయి.
H3 Class=subheader-styleకే.రాఘవేంద్రరావు- వైజయంతి మూవీస్/h3p """/"/
జగదేకవీరుడు అతిలోక సుందరి, రాజ కుమారుడు, పెళ్లి సందడి సినిమాలు తెరకెక్కాయి.
H3 Class=subheader-styleరవిబాబు- సురేష్ ప్రొడక్షన్స్/h3p """/"/
ఈ కాంబినేషన్ లో అవును, అవును-2 సినిమాలు వచ్చాయి.
H3 Class=subheader-styleకోదండరామిరెడ్డి- క్రియెటివ్ కమర్షియల్స్/h3p """/"/
ఈ కాంబినేషన్ లో చాలెంజ్, అభిలాష, రాక్షసుడు సినిమాలు తెరకెక్కాయి.
ఒకప్పుడు సైడ్ ఆర్టిస్ట్… ఇప్పుడు మాత్రం క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా?