మోచేతులు నల్లగా మారి అసహ్యంగా కనిపిస్తున్నాయా.. అయితే వెంటనే ఇలా చేయండి!

సాధారణంగా కొందరికి శరీరం మొత్తం తెల్లగా ఉన్న మోచేతులు( Elbows ) మాత్రం నల్లగా మారి అసహ్యంగా కనిపిస్తుంటాయి.

అక్కడి నలుపును వదిలించుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే అస్సలు వర్రీ అవకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే మోచేతుల నలుపు చాలా త్వరగా మాయం అవుతుంది.మళ్లీ మీ మోచేతులు తెల్లగా మృదువుగా మెరుస్తాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం మోచేతుల నలుపును మాయం చేసే ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking Soda ) వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఆ తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు పోసి మరోసారి అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

"""/" / ఆ తర్వాత అర నిమ్మ చెక్క( Lemon Wood )ను తీసుకుని మోచేతులను బాగా రబ్ చేయాలి.

కనీసం ఐదు నిమిషాల పాటు నిమ్మ చెక్కతో మోచేతులను రుద్ది ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

చివరిగా మోచేతులకు మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ సింపుల్ హోమ్ రెమెడీని రోజుకు ఒకసారి కనుక పాటిస్తే మోచేతులు ఎంత నల్లగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే తెల్లగా మృదువుగా మారుతాయి.

మోచేతుల నలుపును వదిలించడానికి ఇది బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు.అలాగే మెడ, పాదాలు, అండర్ ఆర్మ్స్ నలుపును దూరం చేయడానికి కూడా ఈ హోమ్ రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కాబట్టి మోచేతులతో పాటు ఎక్కడ నలుపు ఉన్నా సరే తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Narendra Modi Brings Good News To Khammam