ఎలాంటి గార పట్టిన దంతాలైనా ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే ముత్యాల్లా మెరుస్తాయి!

సాధారణంగా కొందరి దంతాలు బాగా గార పట్టేసి పసుపు రంగులో ఉంటాయి.దంత సంరక్షణ లేకపోవడం, దంతాల ( Teeth )మధ్య ఆహారం ఇరుక్కుపోవడం, కాఫీ టీ వంటివి అధికంగా తీసుకోవడం, గుట్కా పాన్ వంటివి నమ‌ల‌డం, స్మోకింగ్ తదితర కారణాల వల్ల దంతాలు గార పట్టి పసుపు రంగులోకి మారుతుంటాయి.

ఇటువంటి దంతాలు కలిగిన వారు ఇత‌రుల‌తో మాట్లాడేటప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటారు.నలుగురులో నవ్వాలన్నా సంకోచిస్తారు.

ఎక్కడ తమ దంతాలు చూసి హేళన చేస్తారో అని భయపడుతుంటారు. """/" / మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే అస్సలు చింతించకండి.ఎలాంటి గార పట్టిన దంతాలైనా ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే ముత్యాల్లా మెరిసిపోవడం ఖాయం.

మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి( Neem Powder )ని వేసుకోవాలిజ‌ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking Soda ) వేసుకోవాలి.

"""/" / ఆ త‌ర్వాత‌ రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేయాలి.

చివరిగా వన్ టేబుల్ స్పూన్ రెగ్యులర్ టూత్ పేస్ట్ ను కూడా వేసి మరోసారి కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా తోముకోవాలి.

ఆపై వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు కొద్ది రోజుల్లోనే తెల్లటి ముత్యాల మాదిరి మెరుస్తాయి.

టీత్ వైట్నింగ్ కు ఈ రెమెడీ ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు.పైగా ఈ రెమెడీని పాటిస్తే దంతాలు స్ట్రాంగ్ గా మారతాయి.

చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు ఉన్నా కూడా దూరం అవుతాయి.

హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ప్రారంభం..