ఈ రెండు ఉంటే చాలు ఎలాంటి బాన పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది!

బాన పొట్ట లేదా బెల్లీ ఫ్యాట్.స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మంది కామన్ గా ఫేస్ చేసే సమస్య ఇది.

ఇలాంటి వారికి శరీరం తో పోలిస్తే పొట్ట వద్ద మాత్రం చాలా లావుగా ఉంటుంది.

బెల్లీ ఫ్యాట్( Belly Fat ) సమస్యకు కారణాలు అనేకం.అలాగే బాన పొట్టను కరిగించుకోవడానికి మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి.

ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే రెండు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.

ఈ రెండు ఉంటే చాలు ఎలాంటి బాన పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెండు ఏంటి.వాటితో ఎలా పొట్టను కరిగించుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

"""/" / పైనాపిల్, వాము.( Ajwain )ఈ రెండు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.

అందుకోసం ముందుగా చిన్న పైనాపిల్ పండును తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ తో శుభ్రంగా కడగాలి.

ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో దంచుకున్న పైనాపిల్ ముక్కలు, ( Pineapple )వన్ టేబుల్ స్పూన్ వాము, ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

"""/" / పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు వాటర్ ను మరిగించాలి.

త‌ద్వారా మంచి క‌షాయం సిద్ధం అవుతుంది.స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో క‌షాయాన్ని ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ క‌షాయం గోరువెచ్చగా అయిన తరువాత సేవించాలి.ప్రతిరోజు మార్నింగ్ ఖాళీ కడుపుతో ఈ క‌షాయాన్ని తీసుకుంటే మీ బాన పొట్ట కొద్దిరోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.

ఫ్యాట్ మొత్తం క్రమంగా కరిగిపోతుంది.కాబట్టి ఎవరైతే బెల్లీ ఫ్యాట్ సమస్యతో సతమతం అవుతున్నారో వారు తప్పకుండా పైన చెప్పిన విధంగా పైనాపిల్ మరియు వాముతో కషాయాన్ని తయారు చేసుకుని తీసుకోండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.పైగా ఈ కషాయం తాగడం వల్ల వెయిట్ లాస్ ( Weight Loss )కూడా అవుతారు.

సినిమా షూటింగ్ పూర్తయ్యాక పార్టీలకు వెళ్లడానికి ఇష్టపడని నటీనటును వీరే !