లంగ్స్ ఆరోగ్యాన్ని పెంచే సూప‌ర్ డ్రింక్ ఇది.. త‌ప్ప‌కుండా తీసుకోండి!

ప్ర‌స్తుత రోజుల్లో లంగ్స్‌ (ఊపిరితిత్తులు) సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది.

కాలుష్యం, ధూమపానం, మ‌ద్య‌పానం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల లంగ్స్ ఆరోగ్యం దెబ్బ తింటుంది.

ఫ‌లితంగా ప్రాణాలే రిస్క్‌లో ప‌డ‌తాయి.అందుకే లంగ్స్ ను ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్బబోయే సూప‌ర్ డ్రింక్ అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.మ‌రి ఆ డ్రింక్ ఏంటీ.

? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని తొక్క తీసి నీటిలో క‌డిగి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి.

అలాగే చిన్న అల్లం ముక్క‌, రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కూడా తీసుకుని పై పొట్ట‌ను తొల‌గించి దంచుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే.అందులో దంచి పెట్టుకున్న ఉల్లిపాయ‌, అల్లం, వెల్లుల్లి మ‌రియు పావు స్పూన్ ప‌సుపు వేసి బాగా క‌లుపుకోవాలి.

నీరు స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఆపై వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసి.

అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మ ర‌సం క‌లిసి సేవించాలి.

వారంలో మూడు సార్లు ఈ డ్రింక్‌ను తాగితే ఊపిరితిత్తుల పని తీరు మెరుగ్గా మారుతుంది.

అలాగే లంగ్ క్యాన్స‌ర్‌, ఆస్త‌మా వంటి వ్యాధులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

మ‌రియు లాంగ్స్‌లో పేరుకు పోయిన మ‌లినాలు సైతం బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. """/" / ఇక లాంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే పైన చెప్పిన‌ డ్రింక్‌తో పాటు మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.

ముఖ్యంగా ధూమ‌పానం, మ‌ద్య‌పానం అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.ఉప్పు, వేయించిన ఆహారాలు, చ‌క్కెర వంటి వాటిని తీసుకోవ‌డం బాగా త‌గ్గించాలి.

ప్ర‌తి రోజూ యోగా చేయాలి.మ‌రియు వాట‌ర్‌ను శ‌రీరానికి స‌రిప‌డా అందించాలి.

ప్రభాస్ అంత పెద్ద మోసగాడా.. సినిమాల్లో ఎంత మందిని మోసం చేశాడంటే..?