దేవర పాటలో అదిరిపోయిన తారక్ జాన్వీ కాస్ట్యూమ్స్.. ఎలాంటివి ధరించారు అంటే.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా( RRR Movie ) తర్వాత గ్లోబల్ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.

ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ అంద చందాలతో భారతదేశ వ్యాప్తంగా చాలా క్రేజ్ తెచ్చుకుంది.

ఈ హాట్ బ్యూటీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.వీరిద్దరూ కలిసి 'దేవర: పార్ట్ 1' సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా విడుదలకై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే మేకర్స్‌ ఈ మూవీలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ అభిమానుల్లో హైప్‌ చేస్తున్నారు.

ఈ సినిమాలోని రెండో పాట 'చుట్టమల్లే' ఇటీవల రిలీజ్ అయి చాలా మందిని ఆకట్టుకుంది.

"""/" / "దేవర" సినిమాలోని ఫస్ట్ సాంగ్ "ఫియర్" జూ.ఎన్టీఆర్ ధైర్యం, బలం గురించి చెబితే, రెండో పాట "చుట్టమల్లే" హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను చూపిస్తుంది.

ఈ పాటలో జాన్వీ కపూర్ తన ప్రియుడు జూ.ఎన్టీఆర్‌పై తనకెంతో ప్రేమ ఉన్నట్లుగా పాడుతుంది.

అందమైన కొండలు, సముద్ర తీరాలు నేపథ్యంగా ఈ పాటను చిత్రీకరించారు.ఇందులో తారక్, జాన్వీ అద్భుతంగా డ్యాన్స్ చేశారు.

ఈ పాటలో అన్నిటికంటే బాగా హైలైట్ అయింది జాన్వీ( Janhvi Kapoor ) కాస్ట్యూమ్స్‌ అని చెప్పవచ్చు.

నాభి, కాళ్ల అందాలను షో చేస్తూ ఈ తార అద్భుతంగా కనిపించింది. """/" / ఈ పాటలో జాన్వీ వన్ షోల్డర్ టాప్, ధోతీ తరహా ప్యాంటుతో కూడిన రెడ్ కలర్ డ్రెస్‌లో చాలా హాట్‌గా కనిపించింది.

సెక్సీగా కనిపించే పట్టీలు, అందం పెంచే బ్రేస్లెట్స్ ధరించింది.అంతేకాదు ఈ పంచదార బొమ్మ ఓ డెకరేటివ్ వెస్ట్ బ్యాండ్ చైన్ లేదా పట్టీ గొలుసు నడుము చుట్టూ ధరించి కైపెక్కించింది.

ఇదే పాటలో లేత నీలం రంగు చీరను కూడా ధరించి చాలా హాట్‌గా మెరిసింది.

దీనికి జతగా షార్ట్ పఫ్డ్‌ స్లీవ్స్‌ ఉన్న బ్రౌన్ బ్లౌజ్ ధరించింది.ఆ బ్లౌజ్ ఒక డీప్‌-వీ నెక్ లాగా ఉంది.

అందువల్ల ఆమె ఎద అందాలు ఎక్స్‌పోజ్ అయ్యాయి.ఈ చీర ధరించినప్పుడు ఆమె మెడలో ఒక అందమైన నెక్లెస్ కూడా తొడుక్కుంది.

ఈ సాంగ్‌లో ఈ అందాల తార స్ట్రాప్‌లెస్ బ్యాండో టాప్, స్లిట్‌ స్కర్ట్‌తో కూడిన వైట్ డ్రెస్ కూడా ధరించింది.

జాన్వీ బాడీ ఫిగర్ కూడా పర్ఫెక్ట్ గా ఉండడంతో ఈ ముద్దుగుమ్మ ఇంత అందంగా తయారైంది ఆమెను చూస్తేనే చెమటలు పడుతున్నాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్( NTR Fans ) కామెంట్ చేస్తున్నారు.

తారక్‌ కూడా చాలా ఏజ్ తగ్గినట్లు, పాతికేళ్ల వయసున్న కుర్రాడి లాగా కనిపించాడు.

గూగుల్‌పై చారిత్రాత్మక రూలింగ్.. తీర్పు చెప్పింది మన భారతీయుడే , ఎవరీ అమిత్ మెహతా..?