సన్నీ లియోన్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు
TeluguStop.com
పోర్న్ స్టార్ గా కెరియర్ ఆరంభించి తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సన్నీ లియోన్.
ఈ భామ కెరియర్ తొలినాళ్ళలో చిన్న వయసులోనే పోర్ట్ స్టార్ గా మారి ప్రొఫెషనల్ కెరియర్ ఆరంభించింది.
అయితే ప్రతి వ్యక్తి జీవితంలో ప్రపంచానికి తెలియని విషాద సంఘటనలు చాలా ఉంటాయి.
అలాగే పోర్న్ స్టార్ గా, బోల్డ్ బ్యూటీగానే ప్రపంచానికి తెలియని సన్నీ లియోన్ జీవితం గురించి వెబ్ సిరిస్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.
తాజాగా ఈ వెబ్ సిరిస్ ప్రమోషన్ లో భాగంగా సన్నీ లియోన్ తన జీవితంలో విషాదకర సంఘటనలని మరో సారి గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది.
నా జీవితంలో ఊహించని విధంగా నా తల్లి అకాల మరణం పొందారు.ఆ వెంటనే నా తండ్రి క్యాన్సర్ వ్యాధికి గురై చనిపోయారు.
ఆ విషాదం నుంచి తేరుకొంటున్న సమయంలోనే పెళ్లి జరిగింది.భారత్‌లో టెలివిజన్ షో బిగ్‌బాస్‌లో పాల్గొనాలని ఆహ్వానం అందింది.
ఇలా చాలా వేగంగా నా జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి అని సన్నీలియోన్ తన కష్ట సుఖాలను తెలిపారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే తన ప్రతి ప్రయాణంలో ఎన్నో అవమానాలు, మరెన్నో చెప్పుకోలేని విషాదకర సంఘటనలు ఉన్నాయని సన్నీ చెప్పుకొచ్చింది.
అయితే తన ప్రతి కష్ట సుఖంలోను తన భర్త తోడుగా ఉన్నాడని, ఏదో అనుకుంటే ఇనేదో తన జీవితంలో జరిగిందని, చివరికి బాలీవుడ్ ఇండస్ట్రీ తనకో మంచి గుర్తింపు ఇచ్చిందని సన్నీ తన జీవితం గురించి భాగోద్వేగంగా మీడియాతో పంచుకుంది.