Sunita Kejriwal : ప్రజా సమస్యల గురించే కేజ్రీవాల్ ఆలోచన..: సునీతా కేజ్రీవాల్
TeluguStop.com
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్( Sunita Kejriwal ) ప్రజలకు వివరించారు.
కేజ్రీవాల్ కు డయాబెటిస్ ఉందన్న ఆమె షుగర్ లెవల్ సరిగా లేదని చెప్పారు.
ప్రజల సమస్యల గురించే కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారని తెలిపారు.ప్రజలు సమస్యల్లో ఉండాలని కేంద్రం చూస్తోందా అని ప్రశ్నించారు.
లిక్కర్ కేసు( Liquor Case )లో ఇప్పటివరకు జరిగిన సోదాల్లో ఒక్క పైసా దొరకలేదని పేర్కొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తుడన్న సునీతా కేజ్రీవాల్ ఆయనకు ప్రజలు అండగా ఉంటారని తెలిపారు.
సింగిల్ టేక్ లో బాలయ్య నటన చూసి 400 మంది చప్పట్లు కొట్టారట.. ఏం జరిగిందంటే?