ఆదివారం రోజు వైశాఖ పూర్ణిమ.. ఈరోజున ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరం..!

మన దేశంలో ప్రజలు ప్రతి పండుగను ఎంతో సంతోషంగా ఆచార సంప్రదాయాలతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే హిందువులు పూర్ణిమ పండుగలను కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.జేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి( Purnima ) నీ సంవత్సరంలో ఆరవ పౌర్ణమిగా భావిస్తారు.

ఇంకా చెప్పాలంటే ప్రతి సంవత్సరం జూన్ నెలలో మాత్రమే ఈ పౌర్ణమి వస్తుంది.

"""/" / ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి( Vaishakh Purnima ) అని కూడా పిలుస్తారు.

ఈ రోజున ఎలాంటి పూజలు చేస్తే శుభం కలుగుతుందో, ఈ పౌర్ణమి యొక్క శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి నుంచి ఈ పౌర్ణమి మొదలవుతుంది.కొందరు ఈ రోజున భక్తి శ్రద్ధలతో చంద్రుడికి పూజలు చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే వేకువ జామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి మంచి దుస్తులను ధరించాలి.

ఆ తర్వాత పూజ చేసుకొని ఈ రోజంతా ఉపవాసం ఉండాలి.ఇంకా చెప్పాలంటే రాత్రి పూట మళ్ళీ పూజ చేసి ఉపవాస దీక్ష ను విరమించాలి.

ఈ ఉపవాస దీక్ష సమయంలో గొడవ పడడం కానీ అబద్ధాలు పలకడం కానీ చేయకూడదు.

అలాగే మన వల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. """/" / ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి.

అంతే కాకుండా ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలు వస్తాయని జ్యోతిష్యా నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠ మాస పౌర్ణమి తిధి శుభ సమయం జూన్ మూడవ తేదీన ఉదయం 11:16 నిమిషములకు మొదలై, జూన్ 4వ తేదీన ఉదయం 9.

11 నిమిషములకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.ఈ సమయంలో ఏ మంచి కార్యాలు మొదలుపెట్టిన ఆ పనిలో మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు.

దేవర భైరా గ్లింప్స్ రివ్యూ.. క్రూరమైన విలన్ రోల్ లో సైఫ్ రోల్ లో అదరగొట్టాడుగా!