ఏపీ బడులకు వేసవి సెలవులు ప్రకటన

ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు.ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మే 1 నుంచి సెలవులు ప్రకటించారు.

అయితే ఏప్రిల్ 30 వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి.

తిరిగి జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం అవనున్నాయి.

చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?