ఓజీ మూవీ మీదే ఆశలు పెట్టుకున్న సుజీత్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )నటించిన ఓజి సినిమా( OG Movie ) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే బయిటికి వచ్చాయి అవేంటి అంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఒక డాన్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనే న్యూస్ అయితే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది ఇక ఈ సినిమా కూడా జనవరి నెలలో మన ముందుకు రాబోతుడని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలియజేసింది.

నిజానికి గత 10 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ అయితే మనం ఇలా చూడలేదు.

ఒక స్టైలిష్ లీక్ తో వస్తున్నట్టు గా తెలుస్తుంది పంజా సినిమాలో( Panjaa Movie ) పవన్ కళ్యాణ్ ఎంత స్టైలిష్ గా ఉంటాడో ఈ సినిమా లో కూడా అంత స్టైలిష్ గానే కనిపిస్తున్నాడు.

"""/" / ఇక ఈ సినిమా లో హీరో తనకు కావాల్సిన కొంత మంది ని కోల్పోవడం వల్ల ఆయన తాను చేయాలనుకున్న ఒక పని చేశాడా లేదా అనే విషయం మీద ఈ సినిమా సాగుతుందని చాల మంది ఇప్పటికే చాల రకాలుగా ఈ సినిమా గురించి చెప్తున్నారు.

అయితే సుజిత్ సాహో సినిమాతో తెలుగు లో ఒక ప్లాప్ అయితే మూటగట్టు కున్నాడు నిజానికి సాహో సినిమా బాలీవుడ్ లో మంచి హిట్ అయినా కూడా ఇక్కడ మాత్రం ప్లాప్ ఈతఁది ఇక దానితో ఎలాగైనా ఈ సినిమా తో హిట్ కొట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

"""/" / ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు రీసెంట్ గా రిలీజ్ అయినా బ్రో సినిమా( Bro Movie )ని సూపర్ సక్సెస్ చేసారు ఇక అలాగే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన అభిమానులు ఆశభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఈ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ హిట్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు.

ఆ డాన్స్ చేయడానికి కొన్ని గంటలు కష్టపడ్డాను… పుష్ప 2 పై రష్మిక కామెంట్స్ వైరల్!