యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో కలకలం
TeluguStop.com
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో తీవ్ర కలకలం చెలరేగింది.కలెక్టర్ కార్యాలయంలో ఓ దివ్యాంగుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా కలెక్టర్ ఎదుటే బలవన్మరణానికి యత్నించాడు.వెంటనే గమనించిన కార్యాలయ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
అయితే పెన్షన్ కోసం అర్జీ పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
రెమ్యునరేషన్ ను మళ్లీ పెంచేసిన చిరంజీవి.. సీనియర్ హీరోల్లో ఈ హీరోదే రికార్డ్!