సుడిగాలి సుధీర్ లోడింగ్ మెసేజ్ టు ఫ్యాన్స్..!

సుడిగాలి సుధీర్( Sudheer ) బుల్లితెర మీద తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన అతను ఏ షోలో కనిపిస్తే ఆ షో సూపర్ సక్సెస్ అవుతుంది.

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు.రీసెంట్ గా వచ్చిన గాలోడు ( Galodu )సినిమా జస్ట్ ఓకే అనిపించగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నాడు సుధీర్.

ఇక ఆ సినిమా ఏంటో కానీ దానికి సంబంధించిన డబ్బింగ్ చేస్తూ ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు సుధీర్.

లోడింగ్ అంటూ కామెంట్ పెట్టి డబ్బింగ్ చేస్తున్న ఫోటో షేర్ చేశాడు. """/" / ఆ ఫోటోతో సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

స్మాల్ స్క్రీన్ పై విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న వారిలో సుధీర్ ఒకరు.ఇంతకీ సుధీర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఏంటి లోడింగ్ అంటూ ఆడియన్స్ ని సస్పెన్స్ లో పెట్టాడే తప్ప సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదేంటి అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.

సుధీర్ రష్మిల( Rashmi ) మధ్య లవ్ స్టోరీ అందరికి తెలిసిందే.అది స్క్రీన్ మీద వరకే అని వారంటున్నా లేదు వాళ్లి నిజంగానే లవ్ చేసుకుంటున్నారు అని ఆడియన్స్ అంటున్నారు.

మ‌ధుమేహం ఉన్నవారు మెంతికూర తింటే ఏం అవుతుందో తెలుసా?