కారులో ఆకస్మాతుగా మంటలు.. హైదరాబాద్‎లో ఘటన

హైదరాబాద్ లో కారులో మంటలు చెలరేగిన ఘటన కలకలం సృష్టిస్తుంది.నగరంలోని చందానగర్ లో ఈ ప్రమాదం జరిగింది.

ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

ఆఫ్రికాలో భారతీయ ట్రావెల్ వ్లాగర్‌కు ఊహించని షాక్.. ఏం జరిగిందో మీరే చూడండి..