అమ్మకు క్యాన్సర్ అని అనాథశ్రమంలో వదిలేశా.. నటుడి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
ప్రముఖ టాలీవుడ్ నటుడు సుబ్బరాయశర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
విశ్వనాథ్ గారితో నేనెప్పుడూ సినిమాలు చేయలేదని ఆయన అన్నారు.ఆయన దృష్టికి నేనెప్పుడూ వెళ్లలేదని సుబ్బరాయశర్మ తెలిపారు.
నేను నా పేరును మార్చుకోవాలని అనుకున్నానని కానీ కొన్ని కారణాల వల్ల మార్చుకోలేక పోయానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
"""/"/
సినిమా ఇండస్ట్రీకి శర్మ, రెడ్డి అలా పెట్టుకోరని కొంతమంది చెప్పారని నాని తెలిపారు.
ఇక్కడ కులం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సుబ్బరాయ శర్మ అన్నారు.
సూర్యుడు సినిమాలో విలన్ గా చేశానని ఆయన తెలిపారు.ముత్యాల సుబ్బయ్య ఆ సినిమాను బాగా తీశారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
నా ఫస్ట్ రెమ్యునరేషన్ 1000 రూపాయలో 1500 రూపాయలో అయ్యి ఉంటుందని ఆయన అన్నారు.
"""/"/
రెమ్యునరేషన్ ఇవ్వని వాళ్లు ఉన్నారని అయితే వాళ్లు చాలా తక్కువ అని సుబ్బరాయ శర్మ తెలిపారు.
తల్లికి క్యాన్సర్ వస్తే ఆస్పత్రిలో జాయిన్ చేయాల్సి వచ్చిందని ఆ సమయంలో నా భార్య అమెరికాలో ఉందని మా అమ్మను చూసుకోలేక నేను ఆమెను అనాథశ్రమంలో వదిలేశానని సుబ్బరాయశర్మ అన్నారు.
అక్కడినుంచి ఆస్పత్రికి తీసుకెళ్లానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. """/"/
ఆ సమయంలో గుణశేఖర్ అడ్వాన్స్ ముందుగానే ఇచ్చి నాకు సహాయం చేశారని ఆయన కామెంట్లు చేశారు.
రాజకీయాల వల్ల కొన్ని సినిమాలలో ఛాన్స్ పోయిందని హనుమాన్ సినిమా విషయంలో ఈ విధంగా జరిగిందని సుబ్బరాయశర్మ తెలిపారు.
ఇతర భాషల్లోని సినిమాలలో కూడా నేను యాక్ట్ చేశానని సుబ్బరాయశర్మ అన్నారు.సుబ్బరాయశర్మ మంచి నటుడే అయినా సినిమాల ద్వారా ఆయనకు ఆశించిన రేంజ్ లో గుర్తింపు దక్కలేదని చాలామంది భావిస్తారు.
సుబ్బరాయశర్మ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నేను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచింది అతనే.. సమంత క్రేజీ కామెంట్స్ వైరల్!