బాపట్ల రామాపురం బీచ్‎లో విద్యార్థులు గల్లంతు

బాపట్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.రామాపురం బీచ్ లో విద్యార్థులు గల్లంతు అయ్యారు.

ఏడుగురు విద్యార్థులు సరదాగా సముద్రంలో స్నానానికి వెళ్లారు.ఈ నేపథ్యంలో సముద్రంలోకి దిగిన వెంటనే గల్లంతయ్యారు.

గుర్తించిన స్థానికులు ముగ్గురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.కాగా మరో నలుగురు విద్యార్థుల ఆచూకీ తెలియలేదు.

సమాచారం అందుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సింగపూర్ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా భారత్‌కు .. ఎవరీ థర్మన్ షణ్ముగరత్నం?