విశాఖ దువ్వాడ రైల్వేస్టేషన్ ఘటనలో విద్యార్థిని మృతి

విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వేస్టేషన్ లో చోటు చేసుకున్న ఘటనలో గాయపడ్డ విద్యార్థిని మృతిచెందింది.

నిన్న రైలు దిగుతున్న క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు రైలు బోగి, ప్లాట్ ఫామ్ మధ్య విద్యార్థిని చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు.అయితే బాధిత విద్యార్థిని శశికళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసింది.

అమెరికాలో దారుణం.. జాబ్ రాదన్నాడని ప్రియుడిని కాల్చి చంపేసిన గర్ల్‌ఫ్రెండ్..