హైదరాబాద్ ఓయూలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ ఓయూలో విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.యూనివర్సిటీలో సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై స్టూడెంట్స్ నిరసనకు దిగారు.

సిలబస్ పూర్తి అయిన తరువాత పరీక్షలు పెట్టాలని ఈ మేరకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్నల్ పరీక్షలను విద్యార్థులు బాయ్ కాట్ చేశారు.దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నా.. దయచేసి సాయం చేయండి.. పావలా శ్యామల ఎమోషనల్!