ఛీ.. ఛీ.. ఫోన్ కోసం మరీ ఇంత దిగజారాలా?!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చాలామంది వారి పంతాన్ని నీకెందుకు ఏం చేయడానికి అయినా సిద్ధమైపోతున్నారు.
అది ఎంతలా అంటే పందెం గెలవడానికి అమ్మాయిలు ఏకంగా నగ్నంగా ఉండడానికి కూడా వెనుకాడడం లేని పరిస్థితులు.
అవును ఇది నిజమే.ఓ క్లబ్బులో అమ్మాయిలు తమ బట్టలన్నీ విప్పి నగ్నంగా డాన్స్ చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఐఫోన్ గెలవడానికి అమ్మాయిలు ఇలాంటి చర్యకు పాల్పడ్డారు.అయితే ఇక్కడ ఉండేది కేవలం అమ్మాయిలే అనుకుంటే పొరపాటే.
అక్కడ అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు.ఇక చివరికి ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తెలుసుకోగా అక్కడ ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" /
ఐఫోన్ ఉచితంగా గెలవడానికి కోసం అమ్మాయిలు నగ్నంగా మారి డాన్సులు చేసిన సంఘటన రష్యా దేశం( Russia )లోని ఆగ్నేయ ఆస్ట్రా కాన్ ప్రాంతానికి చెందిన ఓ నైట్ క్లబ్లో ఈ సంఘటన జరిగింది.
ఈ నైట్ క్లబ్లో ఓ వింత స్ట్రిప్ రేజ్ పోటీ నిర్వహించారు.ఇందులో విజేతకు ఉచితంగా ఐఫోన్( Apple IPhone ) అందిస్తామని వారు తెలిపారు.
అయితే ఐఫోన్ గెలవాలంటే వందలాది ముందర శరీరంపై ఎటువంటి నూలు పోగు లేకుండా డాన్స్ చేయాలని షరతు పెట్టారు.
అయితే పోటీలో గెలవడానికి చాలామంది వారి ఆత్మగౌరాన్ని కూడా పక్కన పెట్టి వారిని బట్టలు విప్పేసి పోటీకి సిద్ధమైపోయారు.
ఈ పోటీలో ఫోటోలో చూపించిన విధంగా మొత్తం చాలామంది పోటీలో పాల్గొన్నారు. """/" / ఓ 22 ఏళ్ల యువతీ ఐఫోన్ గెలవడానికి తన ను తాను మీ వివస్త్రగా చేసుకుని అందరి ముందు డాన్స్ ఫ్లోర్ పై డాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చివరకు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు నైట్ క్లబ్ పై దాడి చేసి పోటీలో పాల్గొన్న వ్యక్తులను అలాగే ఈవెంట్ నిర్వాహకులను అరెస్టు చేశారు.
ఇక చివరికి పోటీలో పాల్గొన్న అమ్మాయి మాట్లాడుతూ.నేను ఇలా చేసినందుకు చాలా సిగ్గుపడుతున్నానని.
, తాను చేసిన పనికి చాలా అవమానకరంగా ఉందని తెలుపుతూ.అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసింది.
ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై ప్రజలు ఆగ్రహం చెందారు.
వెంటనే ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
బెన్ ఫిట్ షోలు వేయకపోవడం వల్ల ఎవ్వరికి ఎక్కువ నష్టం జరగబోతుంది..?