స్కూల్ ట్రిప్లో భాగంగా వెళ్లిన విధ్యార్ధిని అక్కడ తన గ్రాండ్‌మాను చూసి కన్నీరుమున్నీరు అయింది.
ఇది చూస్తుంటే ఎవరి కళ్లైనా చెమర్చుతాయి.రెండేళ్ల తర్వాత తన నాన్నమ్మను చూసింది ఆ అమ్మాయి.
అంతకాలం పాటు తన పేరెంట్స్ నాన్నమ్మ ఎక్కడ అని అడిగితే రిలేటివ్స్ ఇంటికి వెళ్లిందని చెప్తుండేవారని చెప్పుకొచ్చింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ప్రస్తుతం ఎంతోమంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు.ఒక్కొక్కరిది ఒక్కో కథ.
ఉద్యోగరిత్యా ఎక్కడో ఉండడం చేత తల్లిదండ్రులను చేర్పించేవారు కొందరైతే,తల్లిదండ్రులను భారంగా భావించి వృధ్దాశ్రమాల్లో చేర్పించేవారు కొందరు.
అమ్మాయి చెప్తున్నదాన్ని బట్టి చూస్తే వీరు రెండో కోవకి చెందిన వారనిపిస్తుంది.ఒక్కసారి ఆలోచించండి పిల్లలే భారం అనుకుని తల్లిదండ్రులు మిమ్మల్నికనడమే మానేస్తే.
సముద్ర సింహంపై కిల్లర్ వేల్ డేంజరస్ ఎటాక్.. లైవ్ కెమెరాలో రికార్డ్!