అంతే కాకుండా కష్టాలను పోచలా (గడ్డిపరక) తీసి పడేస్తుంది కనుక ఆ పేరొచ్చిందని కూడా కొందరు చెబుతుంటారు.
ప్రాణాధారమైన ప్రకృతి వనరులను దేవతలుగా ఆరాధిస్తూ.వాటినే అమ్మవార్లుగా మార్చేశారు మన పెద్దలు.
"""/" /
అందులో భాగంగానే గంగానదిని గంగానమ్మగా మార్చేశారు.అగ్నికి మారు పేరుతో అగ్గమ్మ, బూడిదని(బుగ్గి) విభూతిగా భావించే తల్లి బుగ్గమ్మగా, ఆకాశమంత ఎత్తులో వున్నందున కొండమ్మ అంటూ పూజిస్తారు.
సూర్య చంద్రులకు ప్రతీకలుగా కొన్ని ప్రాంతాల్లో సూరీడమ్మ, చంద్రమ్మ అనే దేవతలు కూడా ఉన్నారు.
వీరందరికీ ఏటా ఆషాఢ మాసంలో పూజలు, పండుగలు చేస్తారు.గ్రామ దేవతలకు బోనాలు తీసి ప్రతీ ఏటా పండుగ చేస్తారు.
కొందరు అమ్మవార్లకు మేకలు, కోళ్లను బలివ్వగా.మరి కొందరు అమ్మవార్లకు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ఏ రకంగా పండుగ చేసినా, ఏ పేరున పిలిచినా అమ్మవార్ల కరుణతో దయతలుస్తాయి.
గ్రామాన్ని చల్లగా కాపాడుతాయని భక్తుల విశ్వాసం.
పూజ గదిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో…. మరోసారి వార్తల్లో నిలిచిన కుమారి ఆంటీ!