రాముల వారి కళ్యాణం ఎందుకు అంత ప్రత్యేకమైనది.. దాని వెనుక ఉన్న కథ ఏమిటి?

మన దేశంలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి( Srirama Navami ) కూడా ఒకటి.

శ్రీరామ నవమి రోజు రామాలయంలో అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం జరుపుతారు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుద్ధ నవమి రోజున శ్రీరాముల వారీ కల్యాణం జరుపుతారు.

అంగ రంగ వైభవంగా ఈ కళ్యాణాన్ని ప్రజలందరూ జరుపుతారు.తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం రామయ్య దేవాలయంలో, కడపలోని ఒంటిమిట్ట దేవాలయంలో ముఖ్యంగా ఉత్సవాలను జరుపుతారు.

ఈ నేపథ్యంలో ఈ సారి 30వ తేదీన రాములవారి కళ్యాణోత్సవం జరగనుంది.అంతే కాకుండా దేవాలయాల సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

అయితే ఎందుకు సీతారాముల వారి కల్యాణాన్ని( Sitaramula Kalyanam ) ఇంత ఘనంగా జరుపుతారు.

దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం శాలివాహన శకం 5114, జనవరి 10వ తేదీన జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు.

శ్రీరాముడికి సీతమ్మకు శ్రీరామ నవమి రోజే వివాహం జరిగిందని పురాణాలలో ఉంది.శాస్త్రాలలో చెప్పిన దాని ప్రకారం ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే ఈ లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని, రాముడు సీత ఇద్దరు సాధారణ వ్యక్తులు కాదని వెల్లడించారు.

"""/" / ఇంకా చెప్పాలంటే యజ్ఞ ఫలితం ఆధారంగా వీరిద్దరూ జన్మించారు.పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు( Dasaratha Maharaju ) యాగం చేస్తారు.

అప్పుడు శ్రీరాముడు జన్మించారు.యాగ శాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా సీతమ్మ వచ్చారు.

రామా అనే నామాన్ని ఉచ్చరించడం ఎంతో మేలు కలుగుతుంది.మన నోటి లోపల ఉండే పాపాలు అన్నీ పోతాయి.

ఆ నామం యొక్క మంటల్లో అది దహించుకొని పోతుందని వేద పండితులు చెబుతున్నారు.

తండేల్ సినిమాకి పోటీ గా వస్తున్న తమిళ్ స్టార్ హీరో…ఈ పోటీలో ఎవరు సక్సెస్ కొడుతారు..?