భారీ న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ముగిశాయి.మార్కెట్లు ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి న‌ష్టాల్లోనే కొన‌సాగాయి.

ఈ క్ర‌మంలో ట్రేడింగ్ ముగిసే స‌మయానికి సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,766కి ప‌డిపోయింది.

నిఫ్టీ 217 పాయింట్లు న‌ష్టపోయి 17,542 కి దిగ‌జారింది.అమెరికాలో పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌నం, భార‌త్ జీడీపీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోవ‌డం వంటి అంశాలు ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూప‌డంతో స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లో ముగిసిన‌ట్లు తెలుస్తోంది.

వీడియో: వాల్‌నట్స్‌ బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సెట్ చేసిన జర్మన్ వ్యక్తి..