దుర్వాసన వెదజల్లుతున్న దువ్వాస్ బంక్వట్ హల్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) మొదటి బైపాస్ రోడ్డుకు అనుకొని దువ్వాస్ బంక్వట్ హల్( Duvwas Bankwat Hull ) ఇందులోనే రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ నిత్యవసరాల వస్తువులు తీసుకొస్తున్న పెద్ద పెద్ద వాహనాలు రాకపోకల ద్వారా వాహనాల టైర్ల నుండి మట్టి రాలిపోయి అక్కడి పేరుకుపోయింది.
కింద సిమెంట్ రోడ్డు ఉన్న మీద మట్టి ద్వారా నీరు ఎక్కడికక్కడ నిలిచి.
నీరు దుర్వాసన వస్తుంది .రిలయన్స్ సూపర్ మార్కెట్ఎవరికి ఫిర్యాదు చేసిన మాకు సంబంధం లేదు ఫంక్షన్ హాల్ వారిది అని చెప్తున్నారు .
ఈ మురుగునీరుకి ఎదురుంగానే అంబేద్కర్ నగర్ అంగన్వాడి బడి ఉంది అందులోని పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు .
పిల్లలు అంగన్వాడీ బడికి రావడం లేదు అని అంగన్వాడీ టీచర్ తెలిపారు.
అంగన్వాడి బడి పిల్లల కోసం అయినా తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా మున్సిపల్ స్థానిక ప్రజలు అధికారులను కోరారు.
పిజ్జా కోసం వెళ్లిన సిస్టర్స్ అదృశ్యం.. 50 ఏళ్లకు ఎవిడెన్స్ కోసం సెర్చ్..?