మీడియా ముందుకు స్టిపెన్ రవీంద్ర సైబరాబాద్ సీపీ
TeluguStop.com
ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం అందింది.పదవులు ఎర చూపి డబ్బులు ఇచ్చేందుకు నందకుమార్ సింహయాజులు,రామచంద్రభారతి బేరం అడుతున్నట్లు తెలిసింది.
ఇక్కడ ప్రలోబాల గురించి టీఆరెస్ ఎమ్మెల్యేలు మాకు సమాచారం ఇచ్చారు.
ధనుష్ రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కథ ఇదేనా..?