U1 రిజర్వు జోన్ రైతుల దీక్షకు మద్దతు పలికిన రాష్ట్ర తెలుగుదేశం రైతు సంఘాలు..

తెలుగు రైతు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.Ycp ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుంది.

వీరి హయంలో రిజర్వ్ జోన్ ఎత్తి వేయకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల లో U1 రిజర్వ జోన్ పై ఆంక్షలు ఎత్తి వేస్తాం.

రైతుల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో అనేక దీక్షల తో నిరసనలు తెలియజేసారు.

రైతులేమి గొంతెమ్మ కోర్కెలేమి కోరడంలేదు.Mla ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటమేరకే హమీని అమలు చేయాలని కోరుతున్నారు.

ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడిచినా రైతుల రిజర్వ్ జోన్ సమస్య పరిష్కారం కాలేదు.

గతంలో ప్రభుత్వ అవసరాల మేరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని ప్రాంతిలలో రిజర్వ్ జోన్ లు ఏర్పాటు చేసింది.

ఇది తొలగించటం ప్రభుత్వానికి పెద్ద పనేమీ కాదు.3 రాజధానుల ప్రఖటన చేసిన ప్రభుత్వం అప్పుడే రిజర్వ్ జోన్ తొలగించవలసింది.

తెలుగు దేశం అధినాయకుల తో చర్చించటం జరిగింది.వారి హమీ మేరకే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో రిజర్వ్ జోన్ తొలగిస్తాం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై29, సోమవారం 2024