విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా..

విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఆర్.కె.

రోజా.శారదా పీఠంలో శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న మంత్రి రోజా.

రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న రోజా.రోజా కామెంట్స్.

శారదా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.నేను ఎక్కువగా దేవాలయాలకు పోసిటివ్ ఎనర్జీ కోసం వెడుతూ ఉంటా.

ఎందుచేతనంటే సినీ రాజకీయ నాయకులపై అనేకమంది నెగెటివ్ ఎనిర్జీ ఎక్కువగా వుంటూ ఉంటాయి.

అటువంటి దృష్టి పోవాలంటే భగవంతుడి భగవంతుడిని దర్శించుకోవాలి.రోజా.