ఐశ్వర్య మాత్రమేనా…ఇండస్ట్రీలో పెద్దల పిల్లలు అందరూ ఇంతేనా ?
TeluguStop.com
సింగర్ సుచిత్ర అలియాస్ కాంట్రవర్సీ సుచిత్ర.ఐశ్వర్య మరియు ధనుష్ విడాకుల( Dhanush , Aishwarya ) వ్యవహారంపై ఆమెకు తెలిసినా లేదా నోటికొచ్చిన వాగుడు వాగేసింది.
అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనే ప్రస్తావన జోలికి వెళ్లడం లేదు కానీ ఇప్పుడు ఒక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.
రజనీకాంత్ లాంటి ఒక హైఫై ఫ్యామిలీకి అల్లుడుగా ఉన్న ధనుష్ ఆ కుటుంబానికి ఎంత కష్టం వచ్చినా విడిపోయే ప్రసక్తే ఉండదు.
దాదాపు 18 ఏళ్ల వారి వివాహ బంధానికి స్వస్తి పలికి ఒక్క విమర్శ కూడా చేసుకోకుండా ఐశ్వర్య మరియు ధనుష్ చాలా పరస్పర అంగీకారంతో విడిపోయారు.
సుచిత్ర చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో కాసేపు పక్కన పెడితే అలాంటి అనేక కుటుంబాలు మన సినిమా పెద్దలవే అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/05/worst-acts-Chiranjeevi-Uday-Kiran-Dhanush-Aishwarya-orce-tollywood-kollywood!--jpg" /
ఎందుకంటే పెద్దల ఇళ్లలో ఏం జరుగుతుందో బయట వారికి తెలిసే ప్రసక్తే లేదు అప్పట్లో చిరంజీవి పెద్ద కుమార్తె ఎంగేజ్మెంట్ బ్రేకప్ విషయం కూడా ఇప్పుడు ప్రస్తావనకు తేవాల్సిన అవసరం ఉంది.
ఉదయ్ కిరణ్( Uday Kiran ) స్వయంగా చిరంజీవి( Chiranjeevi )ఇంటికి అల్లుడు కావాల్సిన అవకాశాన్ని వదులుకున్నాడు అనేది అతడి అక్క చెప్తున్న విషయం.
ఎందుకంటే ఆ కుటుంబంలో తను ఇమడలేదు అని చిరంజీవి కూతురు స్టాండర్డ్ తన స్టాండర్డ్ ఒకటి కాదు అని తమ పరిచయంలోని కొద్ది రోజుల్లోనే ఉదయ్ అర్థం చేసుకున్నాడని అందుకే విడిపోయే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే ఎంగేజ్మెంట్ తోనే ఆపేద్దామని ఉదయ్ చెప్పాడట అందుకు చిరంజీవి ఒప్పుకున్నాడట.
దీన్ని బట్టి ఇక్కడ ఏమి అర్ధం అవుతుంది అంటే పెద్దల ఇళ్లల్లోని కూతుళ్లు లేదా పిల్లలు చాలా విచ్చలవిడి జీవితం గడుపుతారు.
"""/" /
వారికి అడ్డు, అదుపు అనేది ఉండదు.వారి లైఫ్ స్టైల్ చాలా హై ప్రొఫైల్ తో ఉండి ఎంతవరకైనా వారి జీవితం ఉంటుంది.
అది కల్చర్ అని వారు భావిస్తారు వారితో ఓ సామాన్య ప్రజలు ఎవరూ కూడా మింగిల్ అవ్వలేరు.
అదే ఉదయ్ కిరణ్ విషయంలో మరియు ధనుష్ విషయంలో జరిగింది.పెద్ద హీరోల పిల్లల్ని లేదా పెద్ద హీరోల కుటుంబాల్లో పిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే చాలా విషయాలను ఓపికగా భరించాల్సి ఉంటుంది.
వారిలాగానే మిగతావారు కూడా తప్పులు చేస్తే ఓకే లేదంటే ఆ కాపురాలు నడిచే పరిస్థితి ఉండదు.
రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్ పాత్రలో నటించిన హీరోలు ఎవరో మీకు తెలుసా?