మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు( Mahesh Babu ).

ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లు సాధించడమే కాకుండా ప్రస్తుతం పాన్ వరల్డ్ ( Pan World )లో ఆయన సినిమా చేయడానికి కూడా చాలా హెల్ప్ అయ్యాయనే చెప్పాలి.

ఇక మొత్తానికైతే మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

"""/" / ఒకప్పుడు మహేష్ బాబు సినిమాని డిస్ట్రిబ్యూట్ ( Distribute The Movie )చేయడానికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ వెనకడుగు వేశాడనే విషయం మనలో చాలామందికి తెలియదు.

మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు.

అయితే అందులో ఒక టాప్ ప్రొడ్యూసర్ మాత్రం అంతకుముందు మహేష్ బాబుకి వరుసగా మూడు ఫ్లాపులు ఉండడంతో ఆ సినిమా మీద ఎక్కువగా డబ్బులు అయితే పెట్టలేకపోయాడట.

దానివల్లే ఆయనకి ఆ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అనేవి దక్కలేదు.కానీ మహేష్ బాబు చేసిన దూకుడు సినిమాని ఆయన సరిగ్గా అంచనా వేయలేదనే చెప్పాలి.

"""/" / ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు( Distributors ) విపరీతమైన లాభాలను కూడా తీసుకొచ్చి పెట్టింది.

ఇక ఈ సినిమాతో మహేష్ బాబు స్టామినా ఇంటి అనేది మరోసారి ప్రూవ్ అయింది.

ఇక పోకిరి సినిమా తర్వాత దూకుడు సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టడం అనేది నిజంగా ఒక రకంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ఈ దెబ్బతో చాలామందికి మహేష్ బాబు రేంజ్ ఏంటో తెలిసింది.ఇక ఏ సినిమాని ఎలా అంచనా వేయాలి అనేది కూడా వాళ్లకు క్లియర్ కట్ గా అర్థమైంది.

అల్లు అర్జున్ కేసు విషయంలో ఏం జరుగుతుంది..?