Mahesh Babu : మహేష్ బాబు తో రొమాన్స్ చేయనున్న స్టార్ హీరోయిన్…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఏకైక హీరో మహేష్ బాబు( Mahesh Babu ).
ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి దూకుడు మీద ఉన్నాడు.అందువల్లే ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) తో చేసే సినిమా విషయం లో తను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తప్ప ఆయన వేరే ఎక్కడ చూపించ లేకబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది.
"""/"/
మరి ఆయన సాధించబోతున్న విజయం లో ప్రతి ఒక్క ఇండియన్, అలాగే ప్రతి ఒక్క తెలుగోడు కూడా కారణం కాబోతున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది.
ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మొదటి నుంచి కూడా మంచి అంచనాలైతే పెరుగుతూ వస్తున్నాయి.
ఇక ఎప్పుడైతే ఈ కాంబినేషన్ సక్సెస్ అయిందో అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబుతో ఈ సినిమాలో నటించడానికి న్యూజిలాండ్ నుంచి ఒక స్టార్ హీరోయిన్( Star Heroine ) రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
"""/"/ ఇక ఆమెతో పాటుగా బాలీవుడ్ బ్యూటీ అయిన దీపిక పదుకునే( Deepika Padukone ) కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి రాజమౌళి ఇప్పటికే భారీ కాస్టింగ్ ను కూడా సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.తన సత్తా పాన్ ఇండియా లెవల్ లో తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా మీద దాదాపు 1000 కోట్లు( Budget ) పెడుతుండటం వల్ల ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఈ సినిమాలతో సూపర్ హిట్ కొట్టడానికి రెఢీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.
రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి మాత్రమేనా.. వరుసగా 8 హిట్లు సాధించారుగా!