భారీగా పెరిగిన రష్మిక ఆస్తుల విలువ.. ఆమె మొత్తం సంపద ఎంతంటే?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే రేయింబవళ్లు కష్టపడటంతో పాటు ఆవగింజంత లక్ కూడా ఉండాలి.

అయితే రష్మికకు( Rashmika ) మాత్రం ఊహించని స్థాయిలో లక్ ఉంది.ఆమె ఏ సినిమాలో నటించినా ఆ సినిమా మినిమం గ్యారంటీ హిట్ గా నిలుస్తూ ఆమె రేంజ్ ను ఆ సినిమాలు పెంచుతున్నాయి.

భాషతో సంబంధం లేకుండా విజయాలు అందుకుంటున్న ఈ బ్యూటీ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే ఈరోజు రష్మిక పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ బ్యూటీ ఆస్తుల విలువ ఏకంగా 65 కోట్ల రూపాయలు అని సమాచారం.

ఈ రేంజ్ లో రష్మిక ఆస్తులు సంపాదించిందని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు.

యాడ్స్ ద్వారా కూడా కూడా ఈ బ్యూటీ భారీ రేంజ్ లో సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

రష్మిక పారితోషికం( Rashmika Remunaration ) 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

"""/" / రష్మిక కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ కథ నచ్చితే మాత్రమే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండటంతో పాటు పుష్ప2 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రష్మిక లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లకు సైతం ఓకే చెబుతూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం.

"""/" / రష్మిక క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు కావాలని 27 సంవత్సరాల వయస్సులోనే ఎన్నో సక్సెస్ లను అందుకున్న ఈ బ్యూటీ నంబర్ వన్ హీరోయిన్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వివాదాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ పెళ్లికి సంబంధించిన శుభవార్తలను ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.

సినిమా సినిమాకు రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఇతర హీరోయిన్లకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నారు.

ఈ దర్శకులు రాజమౌళి దారిలోనే నడుస్తున్నారా..?