Star Heroes: కోట్లకు కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోలు.. సేవా కార్యక్రమాలు మాత్రం సున్నా.. ఆ డబ్బంతా ఏం చేస్తారో?

మామూలుగా సామాన్యులు తమ దగ్గర ఉన్నంతల ఏదో కొంతవరకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.

కానీ బాగా సంపాదించే వాళ్ళు దానం చేయడానికి కూడా ముందుకు రారు.ఎందుకో తెలీదు వాళ్ళ దగ్గర ఎక్కడ పెట్టుకోలో తెలియనంత డబ్బు ఉంటుంది.

కానీ ఏం లాభం.సంపాదించిందంతా మళ్లీ సంపాదించడానికే పెడతారు.

కాని ఇతరులకు మాత్రం సహాయం చేయడానికి ముందుకు రారు.ఇక బాగా సంపాదించే వాళ్లలో సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో పాటు రాజకీయ నాయకులు( Politicians ) కూడా ఉన్నారు.

అయితే రాజకీయ నాయకుల విషయం గురించి పక్కకు పెడితే.ఎందుకంటే రాజకీయ నాయకుల డబ్బు చూస్తే వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి.

అదే సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కాస్త మంచి మనసుతో ఉంటారని చెప్పాలి.

ఎంతో కొంత సంపాదించినప్పటికీ కూడా ఎక్కడో చిన్నపాటి సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు.

కానీ కొంతమంది స్టార్ హీరోలు మాత్రం దాచడానికి ప్లేస్ లేనంత డబ్బులు సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

కానీ సహాయం చేయడానికి మాత్రం ముందుకు రారు.ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు మాత్రమే సహాయం చేయడానికి జాలీతో ముందుకు వస్తారు కానీ.

మరి కొంతమంది హీరోలు సంపాదించిన డబ్బుతో మళ్లీ ఎలా సంపాదించాలి అని చూస్తారు.

"""/" / ఎందుకో తెలీదు ఎప్పుడు డబ్బులల్లోనే బతుకుతారు.రోడ్ల మీద పడి ఉన్న జనాలను మాత్రం అస్సలు పట్టించుకోరు.

రాజకీయ నాయకులకైతే అంత సహాయం చేసే మనసు ఉండదు.కానీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళల్లో మానవత్వం ఉంటుంది కదా.

అయినా కూడా సహాయం చేయడానికి మాత్రం ముందుకు రారు.ఒక్కొక్క స్టార్ హీరోలు( Star Heroes ) 100 కోట్లకు పైగా డబ్బులు సంపాదిస్తూ వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లకు, ట్రిప్స్ కనీ తిరుగుతూ ఉంటారు.

అదే తాము ఖర్చు పెట్టే దానిలో బయట రోడ్డు మీద బతికే వాళ్లకు ఒక పూట అన్నం పెట్టినా కూడా ఎంతో పుణ్యం వస్తుంది.

నిజానికి బాగా సంపాదించుకునే స్టార్ హీరోల కంటే సామాన్యులు రెండింతలు నయమని చెప్పాలి.

వారి దగ్గర ఎంతో కొంత ఉన్నప్పటికీ కూడా.ఉన్న దానిలో సగమైన పెట్టడానికి ముందుకు వస్తారు.

కేవలం టాలీవుడ్( Tollywood ) లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు కూడా ఇలాగే ఉన్నారు.

"""/" / అలా అని అందరు స్టార్ హీరోలను ఉద్దేశించి మాట్లాడటం లేదు.

కొంతమంది కొన్ని ట్రస్టుల ద్వారా మాత్రం సహాయం చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి.

కానీ మరి కొంతమంది హీరోలే వచ్చిన డబ్బును పెట్టుబడి పెట్టి మరింత ఎక్కువ సంపాదిస్తున్నారు.

నిజానికి ఆ డబ్బు ఏం చేస్తారో తెలియదు కానీ.అందులో ఒకింత సహాయం చేయడానికి అయినా ఉపయోగిస్తే బాగుండు అని అనిపిస్తుంది.

ఎందుకంటే సామాన్యులు ఎన్నో జన్మలు ఎత్తితే గాని 100 కోట్లు సంపాదించరు.అదే స్టార్ హీరోలు కాబట్టి ఒక సినిమాకే 100 కోట్లు సంపాదిస్తారు.

అలా ఒక్కొక్క సినిమాకు అన్ని కోట్లు సంపాదిస్తూ చివరికి ఏం చేస్తారో మరి.

లోనవాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఐదుగురు కుటుంబ సభ్యులు.. షాకింగ్ వీడియో వైరల్..?